ఒమన్, కువైట్, ఖతార్ దేశాధినేతలకు మోదీ కాల్
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న
నేపథ్యంలో ప్రధాని మోదీ ఒమన్, కువైట్, ఖతార్
అధినేతలతో ఫోన్లో చర్చలు జరిపారు. ఈ ఘర్షణల్లో
ముగ్గురు భారతీయులు మృతి చెందడంపై ఆందోళన
వ్యక్తం చేస్తూ, ఆయా దేశాల్లో ఉన్న 90 లక్షల మంది
భారతీయుల భద్రత గురించి ఆరా తీశారు. దౌత్య
మార్గాల్లో శాంతిని పునరుద్ధరించాలని నేతలకు
సూచించారు.


0 Comments