TGWNEWS రిపోర్టర్ కుమార్ ను పరామర్శించిన రాణా ప్రతాప్ రెడ్డి..

TGWNEWS రిపోర్టర్ కుమార్ ను పరామర్శించిన రాణా ప్రతాప్ రెడ్డి..

TGWNEWS/నర్సంపేట : లక్ష్మీపురం గ్రామానికి చెందిన దార కుమార్ కి కిడ్నీ సంబంధిత సమస్య వల్ల సర్జరీ జరిగిన విషయం తెలిసి అతడి ఇంటికి వెళ్ళి అయన ఆరోగ్య పరిస్థితిని నర్సంపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి  అడిగి తెలుసుకొని,  ఆర్థిక సహాయం అందించారు.  ఈ కార్యక్రమంలో దుగ్గొండి మండల యూత్ నాయకులు పుప్పాల కార్తీక్ ,ఈర సందీప్ కుమార్, బత్తుల నాగరాజ్ ,దేవసాని సాయి ,తోగరు పవన్,  కోటగిరి నాగ వరుణ్, వైనాల శశి కుమార్, రాయారాకుల జితేందర్, రఘుసాల పవన్, లోకాటి పవన్, లాసరి నితిన్, లక్ష్మిపురం యూత్ నాయకులు పిండి అనిల్ ,బొల్లు రాకేష్ ,పాండవుల మహేష్ ,ముద్దం రాజు ,సోనబోయిన రాకేష్ ,రేగు అరవింద్, కావాటి అనిల్, ముద్దం స్వామి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments