కొత్త ఇంటికి 3 లక్షలు మంజూరు...
TGWNEWS/జాతీయం: సొంత స్థలం ఉండి, ఇల్లు కట్టుకునేవారికి రూ.3 లక్షలు అందించే గృహలక్ష్మీ పథకానికి త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది, కొత్త ఇంటి కల నెరవేరుతుందా..
ఆన్లైన్లోనే కాకుండా స్థానిక ఎమ్మెల్యే, మంత్రులకు కూడా నేరుగా దరఖాస్తు సమర్పించే అవకాశాన్ని ప్రభుత్వ కల్పించింది..
కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించి, ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందిని ఈ పథకానికి ఎంపిక చేస్తారు...

0 Comments