కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందస్తు అరెస్ట్ లు

కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందస్తు అరెస్ట్ లు...

తేదీ:-14-08-2023

TGW NEWS/పరకాల: రోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టాలని గౌరవనీయులు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా పరకాల నియోజకవర్గం లోని దామెర, పరకాల మరియు పట్టణ,నడి కూడ మండల లోని ముఖ్య కాంగ్రెస్ నాయకులను హుటాహుటిన అరెస్టు చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించిన పోలీసులు...ఈ సందర్బంగా అరెస్ట్ అయినా వారు మాట్లాడుతూ మొన్నటికి మొన్న కురిసిన వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా లో గూడు చెదిరి గుండె పగిలి ప్రజలు ఆస్థి నష్టం జరుగుతే కనీసం వారికీ రాష్ట ప్రభుత్వం ఎలాంటి నష్ట పరిహారం కేటాహించకపోవడం,అలాగే కొన్ని వందల ఎకరాలలో పంటలు నీట మునికి ఇసుక తెప్పలు లో పంటలు కొట్టుకపోయినా కూడా ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు అని మండిపడుతున్నారు,రైతులకు గతంలో ఇస్తా అన్న ఎకరానికి 10000 రూపాయలు గాని ఈసారి జరిగిన రైతు నష్టాన్ని గుర్తించి నష్టపరిహారం ప్రకటించకపోవడం ఈ ప్రభుత్వం రైతు పొట్ట కొట్టడంమే అని అన్నారు...తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా,ప్రజల హక్కులను కాలరాస్తూ రాజులన...

Post a Comment

0 Comments