ఈరోజు శంకరపట్నం మండల కేంద్రంలో పాత్రికేయుల మిత్రులలో.....
TGW NEWS/తెలంగాణ: అంబేద్కర్ యువజన. సంఘం మండల, నియోజకవర్గ అధ్యక్షులను జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్ TAYS, సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జలకాంతం ఆదేశాల మేరకు నియామక పత్రాలను అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల, నియోజకవర్గ అధ్యక్షులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం పాటిస్తూ, ముందుకు నడుస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, పాటుపడుతామని అట్టడుగు వర్గాలకు ఆర్థికపరమైన, రాజకీయపరమైన విలువలను పొందిస్తూ యువతను ముందుకు మేల్కొలుపుతామని తెలియపరుస్తూ మా యొక్క ఈ పదవులకు సహకరించిన సీనియర్ నాయకులకు ,ప్రతి అంబేద్కర్ వాదులకు, యువకులకు కృతజ్ఞతలు తెలపటం జరిగినది మరియు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీలో మండలానికి చెందిన సీనియర్ నాయకులు TAYS జిల్లా ఉపాధ్యక్షులుగా బొజ్జ రవి ప్రధాన కార్యదర్శిగా దేవునురి కిట్టయ్య గారి ప్రకటించడంతో ఒకే మండలానికి చెందినఅంబేద్కర్ వాదులకు పదవులు దక్కడం అభినందనీయమని తెలిపారు మేమందరం అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని ఈ కార్యక్రమంలో తెలపడం జరిగినది...
0 Comments