బాధిత కుటుంబానికి 5000, ఆర్థిక సాయం చైర్మన్ మైనంపల్లి రోహిత్...
TGW NEWS/మెదక్: పాపన్నపేట మండలం, అన్నారం గ్రామం, తాండ కు చెందిన నునావత్ రాములు"మొన్న సాయంత్రం మరణించడం జరిగింది. ఈ ఉన్ విషయం తెలుసుకున్న M S S O సభ్యుడు సుఫీ అహ్మద్ గారు మరియు BRS మాజీ మండల అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి గారి ద్వారా MSSO చైర్మన్ మైనంపల్లి రోహిత్ గారి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబీకులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ x సర్పంచ్ మోహన్ గారు, యూత్ యువకులు, గ్రామస్తులు,అందరూ హర్షం వ్యక్తపరుస్తూ ఏ ఒక్కరికి చిన్న ఆపద వచ్చిందని తెలుపగానే తన వంతు గా సహాయ సహకారాలు అందిస్తున్న మైనంపల్లి రోహిత్ గారి అడుగుజాడల్లో ఉంటామని తెలపడం జరిగింది....

0 Comments