ఉత్తంకుమార్ రెడ్డి హైదరాబాద్ కి ఆహ్వానం...

ఉత్తంకుమార్ రెడ్డి హైదరాబాద్ కి ఆహ్వానం...

 TGWNEWS/ హైదరాబాద్25న హైద్రాబాద్ LB స్టేడియంలో మధ్యహ్నం 2గంటలకు బూత్ స్థాయి కార్యకర్తల కన్వెన్షన్ ఆహ్వానం..

 నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి BLA లు, బూత్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు,పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు,DCC అధ్యక్షులు,PCC సభ్యులు, సర్పంచ్ లు,MPTC లు,MPP లు,ZPTC లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు,PACS డైరెక్టర్లు,PACS చైర్మన్లు, అందరూ హాజరు కావాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

 25వ తారీఖున  పైన పేర్కొనబడిన కార్యకర్తలందరూ LB స్టేడియం కు మధ్యహ్నం 2గంటలకు చేరుకోవాలి.

PCC అధ్యక్షుడు, CM రేవంత్ రెడ్డి  అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా AICC అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే సభను ఉద్దేశించి ప్రసంగిచెదరు.

 విశిష్ట అతిథిగా AICC తెలంగాణా రాష్ట్ర ఇంఛార్జ్ శ్రీమతి దీపా దాస్ మున్షి హాజరై ప్రసంగించెదరు.

పైన పేర్కొనబడిన కార్యకర్తలందరూ తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

మీ...ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్ర మంత్రివర్యులు

Post a Comment

0 Comments