అమ్మ ఒడి డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని ఉన్న డబ్బులు కొట్టేశారు.
TGW NEWS /అనకాపల్లి జిల్లా : వాలంటీర్ ద్వారా లబ్ధిదారునికి ఫోన్ చేసి ఓటీపీ సహాయం తో అకౌంట్లో డబ్బులు ఖాళీ. అమరావతి నుంచి మాట్లాడుతున్నామని చెప్పి, వాలంటీర్ ద్వారా లబ్ధిదారునికి ఫోన్ చేసి అమ్మ ఒడి నగదు ఎందుకు జమ కాలేదో చెక్ చేస్తామని లింక్ ఓపెన్ చేయాలని చెప్పి రూ.13వేలు దోపిడీ చేశారు.

0 Comments