కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి:

కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి:

TGWNEWS/మెదక్: పాపన్నపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి  బుధవారం  మంజీరా ఫంక్షన్ హాల్ లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తి గౌడ్,  మండల్ కోఆప్షన్ సభ్యుడు ఎండి గౌస్ పాషా,  పాపన్నపేట ఉపసర్పంచ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments