వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి..

వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి..                                              

TGW NEWS/నర్సంపేట:తడిసిన మక్కలు వరిధాన్యంను ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేసిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి  దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్బంగా తోకల శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం రైతులకు మాయమాటలు చెప్పి అధికారం లోకి రాగానే రైతుల సమస్యలు మరిచిందని రానున్న రోజుల్లో ప్రభుత్వానికి బుద్దిచెప్పడానికి రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో  దుగ్గొండి మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రల బాబు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేముల ఇంద్రదేవ్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరి కిరణ్ రెడ్డి రైతు సంఘం అధ్యక్షులు హింగే రామారావు  sc సెల్ మండలం అధ్యక్షులు మాదాసి సాంబయ్య st సెల్ అధ్యక్షులు దంజ్య నాయక్ నాచినపెళ్ళి సర్పంచ్ పెండ్యాల మమత రాజు వెంకటాపురం సర్పంచ్ రాజేశ్వరావు దుగ్గొండి మండలమహిళా అధ్యక్షురాలు వెండి సక్కుబాయ్ మండల ప్రధాన కార్యదర్శి ఆవుల నరసింహ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రెడ్డి లోనే శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి ఏడెల్లి శ్రీనివాస్ రెడ్డి మండల కాంగ్రెస్ కార్యదర్శియారా రవి మండల ఉపాధ్యక్షులు రేవూరి వెంకటరెడ్డి మాటేటి రవి మండల యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లు పుప్పాల కృష్ణ రవివర్మ  మరియు మండల గ్రామ కాంగ్రెస్ నాయకులు యూత్ నాయకులు పాల్గొన్నారు


Post a Comment

0 Comments