మహిళా హత్య కేసులో నిందితుడు సురేష్ అరెస్ట్..
TGWNEWS/సంగెం : ఈ నెల 6వ తేదీన జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడుగా ఉన్న సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నిందితులలో ఒకరిని పట్టుకోన్నామని, మరొక్క వ్యక్తి పరారీలో ఉన్నాడని, త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు.


0 Comments