నూతన వధూవరులను ఆశీర్వదించిన ఇనగాల..

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఇనగాల..

TGWNEWS/ పరకాల : శుక్రవారం  పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, పిసిసి సభ్యులు,ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  ఆత్మకూర్ మండలం,గ్రామ వాస్తవ్యులు మంతుర్తి రమాదేవి-రవి యాదవ్ దంపతుల ఏకైక పుత్రిక అనూష-సురేష్ యాదవ్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ జ్ఞాపికను అందించారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్,గుడెప్పాడు ఎంపిటిసి బీరం రజనీకర్ రెడ్డి,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఓరుగంటి మహిపాల్ రెడ్డి,కిసాన్ సెల్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి,బి.సి సెల్ పరకాల నియోజకవర్గం కోఆర్డినేటర్ దేవరాజ్,ప్రచార కార్యదర్శి కాడబోయిన రమేష్,యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి తనుగుల సందీప్,సహాయ కార్యదర్శి తాళ్ల కిరణ్,ఆత్మకూర్ పిఏసిఎస్  డైరెక్టర్ బురా రాజేందర్,గ్రామ పార్టీ ప్రధానకార్యదర్శి అల్ల్వల్ రవి, మత్స్య శాఖ డైరెక్టర్ గుండెబోయిన శ్యామ్,వార్డ్ మెంబర్ కాడపోయిన రవీ,వళ్ళలా నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments