పరీక్ష బాగా రాయాలని విద్యార్థినికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే పెద్ది..
TGWNEWS/ చెన్నరావుపేట: ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఎంసెట్ పరీక్ష రాయడానికి వెళుతున్న "ధారావత్ ఆశ్విత" అనే యువతికి & ఆమె అన్నకు చెన్నరావుపేట మండలం జల్లి క్రాస్ రోడ్ వద్ద యాక్సిడెంట్ జరిగింది అటువైపుగా వెళ్తున్న శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గమనించి గాయపడిన ఇద్దరు అన్న-చెల్లెలను ప్రథమ చికిత్స కోసం నర్సంపేట జిల్లా ఆసుపత్రికి కు తరలించారు. వెంటనే అన్న-చెల్లెలకు వైద్యం అందించాలని వైద్యులను కోరడం జరిగింది. చికిత్స అనంతరం అశ్వితను ఓదార్చి, పరీక్ష బాగా రాయాలని ధైర్యంగా ఉండాలని "All the Best" చెప్పి పంపించడం జరిగింది


0 Comments