కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపు జనగామ పట్టణంలో సంబరాల జోరు..

 కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపు జనగామ పట్టణంలో సంబరాల జోరు..

TGWNEWS/జనగామ: శనివారం (13-05-23) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో  జనగామ పట్టణం నెహ్రూ పార్క్  వద్ద  టపాసులు కాల్చి  స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవ సంబరాలు  జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు.అనంతరం సింగిల్ విండో మాజీ చైర్మన్ జిల్లెల సిద్దారెడ్డి పిఏసిస్ వడ్లకొండ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి డీసీసీ కార్యదర్శి గంగం నర్సింహారెడ్డి జనగామ పట్టణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షలు మోటే శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగాల నర్సిరెడ్డి బొట్ల నర్సింగరావు  మాట్లాడుతూఈ గెలుపు కర్ణాటక కు మాత్రమే పరిమితం కాదు దేశ రాజకీయలో పెను మార్పులు వస్తాయి.దేశంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం  రాబోతుంది అని కర్ణాటక రాష్ట్రంలో జరిగిన బిజెపి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడంతో రాబోయే రోజుల్లో కేంద్రంలో గాని తెలంగాణలో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశకు పాలనలో ప్రజలు బాధపడుతున్నారని కర్ణాటక ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం శుభసూచకం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ ముస్త్యాల చందర్, వేంకిర్యల ఎంపీటీసీ పరుశురాముులు  పిట్టల సతీష్, మాజీ మున్సిపల్ కౌన్సిలల్ ఆకుల లక్ష్మయ్య ,జాయ మల్లేష్,కడారు ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి క్రాంతి,అర్షద్,యండి ముజ్జు జనగామ మండల ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గాదే అనిల్ , గానుగపహాడ్ గ్రామ ఉప సర్పంచ్ రవీందర్  , శీలం కొండల్ రెడ్డి, కోటేశ్వరరావు ,రాజిరెడ్డి, బిర్రు సత్యనారాయణ, బొరేల్లి సిద్ధులు , కాల్నే ఉప్పలయ్య,వెంకటనర్సిరెడ్డి, పెద్దరాంచర్ల గ్రామ నాయకులు రవీందర్,మల్కాపేట ఉపసర్పంచ్ బాల్ సింగ్,పిక్క బీరప్ప ,యండి హసిఫ్ యండి యాకూబ్ లింగాల రాజీరెడ్డి , మచ్చ ప్రవీణ్ , బాల్ సింగ్, రేపల ప్రవర్ధన్, గంగుల కుమార్ , దేవరబోయిన రామయాదవ్,గోల్కొండ అనిల్, ఉడుగుల రాజు ,యండి అబ్బు,యండి అబిబ్, యండి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments