చిన్నారిని ఆశీర్వదించిన దొంతి మాధవరెడ్డి ...
TGWNEWS/దుగ్గొండి: తొగర్రాయి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు బుసాని స్వామి భవాని దంపతుల కుమార్తె మనోజ్ఞ ను ఎఐసిసి సభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు, దుగ్గొండి మండల కిసాన్ సెల్ అధ్యక్షులు ఇంగె రామారావు, దుగ్గొండి మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు, నర్సంపేటబ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి జంగిలి రవి, దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అండ్రు రత్నాకర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ నాయకులు అమ్మ రోహిత్, తొగర్రాయి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాస చేరాలు, భూసాని ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు


0 Comments