వరంగల్ జిల్లా కమిషనరేట్ లో ఎస్ఐ సస్పెండ్ ...

వరంగల్ జిల్లా కమిషనరేట్ లో ఎస్ఐ సస్పెండ్ ...

TGWNEWS/వరంగల్ : వ్యవసాయ భూవివాదంలో నిందితుడికి సహకరించినందుకుగాను గతంలో రఘునాథపల్లి ఎస్సైగా పనిచేసిన ఎన్ వీరేందర్ ను గతంలో పోలీస్ కమిషనరేట్ విఆర్ కు బదిలీ చేసారు.  భూ వివాదానికి సంబంధించి అధికారులు నిర్వహించిన విచారణకు ఎస్సై సహకరించకపోవడంతో పాటు ఈ వివాదంలో ఎస్సై నిందితుడికి సహకరించడంతో పాటు సంబంధించిన బాధితుల్ని ఇబ్బందులు గురి చేసినందునట్లు గా విచారణలో నిర్ధారణ కావడంతో ఎస్సై వీరేందర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Post a Comment

0 Comments