వెనక్కి ఇచ్చేయండి.. RBI సంచలన నిర్ణయం..

వెనక్కి ఇచ్చేయండి.. RBI సంచలన నిర్ణయం..
 

TGWNEWS /జాతీయం:  మోడీ సర్కార్ మళ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. 2 వేల రూపాయల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం పేర్కొంది. కొత్తగా 2 వేల నోట్ల ముద్రణ ఉండదని, మార్కెట్ లో ఉన్న నోట్లను బ్యాంకులో ఈ నెల 23నుంచి సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాలని RBI తెలిపింది. ప్రజలు ఒక సారి గరిష్టంగా 20 వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది అలాగే భ్యాంకులు కూడా రూ. 2 వేల నోట్లు ఇవ్వొద్దని RBI స్వష్టం చేసింది.   


Post a Comment

0 Comments