బొడ్రాయి ప్రతిష్టాపన కోసం ఎమ్మెల్యేకు ఆహ్వానం..
TGWNEWS /కరీంనగర్: మానకొండూర్ నియోజకవర్గo, శంకరపట్నం మండలం ధర్మారం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న గ్రామదేవతలైన భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన కోసం నేడు గ్రామస్తులు మానకొండూర్ ఎమ్మెల్యే ,తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారథి చైర్మన్, రసమయి బాలకిషన్, శంకరపట్నం జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్ కు ప్రతిష్టాపన ఆహ్వాన పత్రాన్ని తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది.


0 Comments