రేయ్ జర్నలిస్టుల్లారా రండ్రా చూసుకుందాం..

 

రేయ్ జర్నలిస్టుల్లారా రండ్రా చూసుకుందాం..

  TGWNEWS /శ్రీకాకుళం: జర్నలిస్ట్ నాకొడుకులను లోపలికి రానియకండి... జర్నలిస్ట్ లపై రిమ్స్ ఆర్ ఏం వో దౌర్జన్యంశ్రీకాకుళం జిల్లా టైమ్స్ పవర్జర్నలిస్ట్ లపై రిమ్స్ ఆర్ ఏం వో  దౌర్జన్యం రిమ్స్ లోకి జర్నలిస్ట్ లకు అనుమతి లేదంటూ గేట్ వేసిన ఆర్ ఏం వో శంకర్ రావు.కుప్జర్నలిస్ట్ పిలి మర్డర్ విషయమై మార్చురీ  దగ్గరికి వెల్తామని అనుమతి కోరిన మీడియా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నా కోడుకులు అంటూ అసహ్య పదజాలం.మీడియా ముందు తోడ గోడుతూ బూతులు తిడుతున్న ఆర్ ఏం ఓ...గంట కు పైగా గేటు ముందే జర్నలిస్టులు.రిమ్స్ లోకి జర్నలిస్ట్ లకు ప్రవేశం లేదు అంటు గతంలో కూడ ఆర్ ఏం ఓ జర్నలిస్ట్  పై దాడులు.పట్టించుకోని ఉన్నత అధికారులు..

 

Post a Comment

0 Comments