వరంగల్ ప్రధాని పర్యటనకు నాలుగంచల భద్రత....
TGWNEWS/వరంగల్ :దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు, సుమారు పదివేల మంది భద్రత సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు డిఐజిలు, వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు 12 మంది ఎస్పీలు, 25 మంది ఆదనపు ఎస్పీలు , 85 మంది ఏసీపీలు, 150 మంది సీఐలు , 600 మంది ఎస్సైలతో పాటు కానిస్టేబుల్స్ విధులలో ఉండునున్నారు.మోదీకి ఎస్పీజీలు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సివిల్ పోలీస్ తో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు....


0 Comments