ఇక్కడ కులాలు కాదు మానవత్వం మాత్రమే..
TGWNEWS/ జాతీయం : ఇక్కడ హిందువు,ముస్లిం, క్రిస్టియన్ ఉండదు ,మానవత్వం మాత్రమే ఉంటుంది.అదే సెక్యులరిజం.రైలు ప్రమాదం బాధితులకు చికిత్స అందిస్తున్న హాస్పిటల్ దగ్గర రక్తం ఇవ్వటం కోసం వచ్చినా ప్రజలను చూస్తేనే అర్ద్ద్ద్ధం అవుతుంది ,కులం ఎలక్షన్స్ వోట్లకి హిందూ,ముస్లిం అని మత రాజకీయాలు అనే సెంటిమెంట్ వదిలి,అభివృద్ధి లేకున్నా,కేవలం హిందూ మతం అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే కేంద్ర ప్రభుత్వానికి కొంచమైనా సిగ్గు ఉండాలి,ఎలక్షన్స్ ప్రచారంలో కులం,మతం పేరుతో ఓట్లు అడుగోదు అని ఇంగిత జ్ఞానం ఏపుడు వస్తుందో,రైల్వే లో కొంత భాగం ప్రైవేట్ పరం చేయడం వల్లా సిగ్నల్ తప్పిదం అని చెప్పి తప్పించుకుందాం అంటే కుదరదు, ఎంతో మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు ఇది కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగింది.


0 Comments