TGWNEWS/జగిత్యాల జిల్లా: జగిత్యాలలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం.. జగిత్యాల
జిల్లాలో మంగళవారం ఈదురు గాలులు భీబత్సం సృష్టించాయి. కోరుట్లలో ఉరుములు,
మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చింది. అకస్మాత్తుగా భారీ గాలులు వీయడంతో
విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి జిల్లాలోని పలు
ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామఏర్పడింది.ఈదురు
గాలులు, వర్షానికి కోరుట్ల -మెట్ పల్లి జాతీయ రహదారిపై భారీ వృక్షం
కూలిపోయింది. చెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో పలు వాహనదారుల రాకపోకలకు
ఆటంకం ఏర్పడింది. వేరే దారి లేక ఆ పక్క నుంచే వాహనాలు వెళ్తుండడంతో
ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు
పడ్డారు. ఇక భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామంలోనూ అకాల వర్షం ఆందోళనలకు
గురి చేసింది. ఈదురు గాలులకు రైతు వేదిక పై కప్పు కూడా లేచిపోయి.. కొంత
దూరంలో ఎగిరిపడింది...
- Home
- తెలంగాణ
- _వరంగల్
- __హన్మకొండ
- __వరంగల్
- __కాజిపేట
- __జనగామ
- __మహబూబాబాద్
- __ములుగు
- _హైదరాబాద్
- _జయశంకర్ భూపాలపల్లి
- _కరీంనగర్
- _నల్గొండ
- _మెదక్
- ఆంధ్రప్రదేశ్
- _చిత్తూరు
- _కడప
- _విజయవాడ
- _ఒంగోలు
- _కర్నూలు
- _అనంతపురం
- _కాకినాడ
- ఇండియా
- సినిమా కబుర్లు
- _టాలీవుడ్
- _హాలీవుడ్
- _కోలీవుడ్
- వైరల్
- ఉద్యోగాలు
- _ప్రైవేట్ ఉద్యోగాలు
- _ప్రభుత్వ ఉద్యోగాలు
- వాతావరణం
- _తెలంగాణ
- _ఆంధ్రప్రదేశ్
- వైరల్
- ఆరోగ్యం
- మా గురించి


0 Comments