మణిపూర్ లో జరుగుతున్న అసలు నిజం చూస్తే షాక్ అవుతారు పూర్తిగా చదవండి...
TGWNEWS/జాతీయం: మణిపూర్ ఈ రోజు ఇలా కావడానికి కారణం, మణిపుర్ లోకి అక్రమంగా విదేశీ చొరబాటుదారులు రావడానికి గతంలో అధికారములో వున్న కాంగ్రెస్ పార్టీ దే పూర్తి భాద్యత అలా జరగటం చాలా తప్పు దారుణం కానీ మణిపూర్ లో ఇద్దరు అమ్మాయిలను నగ్నంగా ఊరేగించారు మోడీ ఏం చేస్తున్నాడు...సీఎం బీరెన్ సింగ్ ని పీకేయ్యాలి అవునా.. నిజమా.. ఇంత పని జరిగితే మోడీ చూస్తూ కూర్చున్నాడా,అర్. Yes, రేప్ జరిగింది. నగ్న ఊరేగింపు జరిగింది.. వీడియోల ఆధారంగా ఒక నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. డజన్ల కొద్దీ ఇతరులను కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నారు.కానీ అసలు నిజం అది కాదు ఇక్కడ జరుగుతున్న ఘర్షణ లో., బల ప్రదర్శన లో.. అంతు లేని హింస లో ఒక చిన్న అధ్యాయం.
గత 2 నెలలలో అక్కడి కుకీ తెగ వాళ్లు
140 మందిని చంపారు.
300 మందిని గాయ పరిచారు.
55,000 మంది ని ఇళ్లు తగలబెట్టి నిరాశ్రయులను చేశారు.రాజకీయానికి కావలసిన అన్ని దినుసులు సరిగ్గా సరిపోయాయి, కాబట్టి సెన్సేషన్ మొదలైంది.140 మర్దర్లు., 300 మంది గాయాలు., 55000 మంది తగలబడిన ఇళ్లు.. అన్నీ పక్కకు పోయాయి. రేప్ కేసు మాత్రం మిగిలింది మనకు సెన్సేషన్ & ఎమోషన్ ఏ కదా కావాలి అసలు ప్రశ్నలు వేల కొద్దీ ఆటోమాటిక్ వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి చైనా నుంచి, వయా మయాన్మార్లో కల్ గా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు?ఎవరి దన్ను తో చేస్తున్నారు ఒక రాజకీయ పార్టీ సపోర్టుతో ఎదుకు చేస్తున్నారు క్రిస్టియన్ల కోసం ఇంకో కాశ్మీర్ సృష్టిస్తుంటే అడ్డు పడ్డందుకు,
అసలు మణిపూర్ జనాభా లో..
41.39% హిందువులు,
41.29% క్రిస్టియన్లు
8.4% ముస్లింలు
మెజారిటీ హిందువులు మైతీ తెగకు చెందిన వారు. మైదాన ప్రాంతాల్లో ఉంటారు.మెజారిటీ క్రిస్టియన్లు కుకీ తెగకు చెందిన వారు. కొండ ప్రాంతాల్లో ఉంటారు.కాశ్మీర్ కి ఆర్టికల్ 370 ఉన్నట్టు..మణిపూర్ కి ఆర్టికల్ 371C ఉంది.70% రాష్ట్రంలో హిందువులు భూములు కొనడానికి లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని ఒక క్రిస్టియన్ సామ్రాజ్యం నిర్మించింది చర్చ్.రాష్ట్రం మరో కాశ్మీర్ గా మారుతోందని గ్రహించి.. అక్కడి హిందువులు బీజేపీ కి ఓటు వేశారు.దాదాపుగా చేజారి పోయిన రాష్ట్రంలో..ఆల్రెడీ మైనారిటీ లోకి జారి పోయిన హిందువులకు చివరి దన్ను గా.. హిందువులైన మైతీ తెగ కు ST రిజర్వేషన్ ఇచ్చి, ఆ 371C ని పీకేసి ఎవరైనా ఎక్కడైనా భూములు కొనుకోవచ్చు అన్నాడు సీఎం బీరేన్ సింగ్ కోర్టు కూడా.
మణిపూర్ లో జరుగుతున్న అసలు యుద్ధం ఇదీ.
బయటి వారికి ఎలాంటి అనుమతులు లేని మణిపూర్ కొండ ప్రాంతాలు కుకీ తెగకు (క్రిస్టియన్లు), చర్చ్ కి పెట్టని గోడలు.ఈ రిజర్వేషన్ తో సాధారణ హిందువులు కూడా కొండ ప్రాంతాల్లో ఆస్తులు కొనుక్కో వచ్చు.ఇది చర్చ్ కి నచ్చ లేదు. కుకీ లను రెచ్చగొట్టింది.ఒక రాజకీయ పార్టీ లబ్ది కోసం దీన్ని ఎగదోసింది.చైనా ఆయుధాలు సప్లై చేసింది.కుకీలు ఊర్ల మీద పడ్డారు. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేశారు. అసలు కథ ఇది.ఇద్దరు అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేసి నగ్నం గా ఊరేగించారు అనగానే మొదట స్త్రీలు అంతా అప్సెట్ అవుతారు. అవ్వాలి కూడా అది సమంజసం ఇంత రాజకీయాన్ని తప్పు దోవ పట్టించటానికి ఇంతకంటే ఎమోషనల్ అవకాశం ఇంకేం దొరుకుతుంది? అంది పుచ్చుకున్నారు రాజకీయులు, వారి చెంచా మీడియా.
ప్రజలుగా మనం చేసే 3 తప్పులు
70 ఏళ్లుగా జనాభా లెక్కలు మొత్తం వారికి అనుకూలంగా మారిపోయి., మనం మైనారిటీ అయిపోయి, అది ఇంకో కాశ్మీర్ / బంగ్లా దేశ్ గా మారుతుంటే నిద్ర పోవడం ఇప్పటికైనా గ్యాంగ్ రేప్ నగ్న ఊరేగింపు లాంటి న్యూస్ సెన్సేషన్ కి మాత్రమే రియాల్టీ అవ్వడం తప్ప. అసలు నిజానికిరియాక్ట్ కాకపోవడం,మన రక్షణ కోసం నిలబడ్డ బీరెన్ సింగ్ / మోడీ లాంటి వాళ్లనే తప్పు పట్టడం ద్వారా అసలు దొంగలు సపోర్ట్ చేసే రాజకీయ పార్టీ & చర్చ్ కి అవకాశం ఇవ్వడం.రాజకీయం,మన మనసులో ఒక soft spot ఉంటుంది. అది రబ్ చేస్తే ఎమోషనల్ అవుతాం. ఆ స్పాట్ రాజకీయ నాయకులకు (బా...గా) తెలుసు. ఎలక్షన్ సంవత్సరంలో ఇంకానూ..ఇద్దరు అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేసి నగ్నం గా ఊరేగించారు అనగానే మొదట స్త్రీలు అంతా అప్సెట్ అవుతారు. అవ్వాలి కూడా అది సమంజసం
140 ని చంపారు.
300 మంది గాయ పడ్డారు.
55,000 మంది ఇళ్లు తగలబెట్టారు.
ఇలాంటి టైంలో అంతకుముందు ఏది జరిగినా అది గుర్తుకు రాకపోవడం అనేది సహజం కానీ ఆ అమ్మాయిలను అలా చేయటం ఆ పరిస్థితులలో చూసేవరకు సహజంగానే అంతకు ముందు ఉన్నవి అన్నీ కూడా మర్చిపోయి ఈ ఘటన కచ్చితంగా గుర్తుకువస్తుందిఅర్జెంట్ గా మన ఎమోషన్ చల్లార్చు కోవడానికి ఒక పంచింగ్ బ్యాగ్ కావాలి.ముఖ్య మంత్రి రాజీనామా చెయ్యాలి మోడీ అఖిల పక్ష సమావేశం పెట్టాలి ఫలానా పార్టీ ని దింపెయ్యాలి లాంటివి.సరే, ఇవన్నీ చేస్తాం.ఏం జరుగుతుంది అసలు ఈ సిచ్యుయేషన్గొ, డవలకు అసలు కారణమైన జనాభా నిష్పత్తి మార్పు కి కారణం అయిన సపోర్ట్ చేసే చేతి కే మళ్లీ అధికారం వస్తుంది.కాశ్మీర్ ముస్లిం రాజ్యంగా మారినట్టు మణిపూర్ 100% క్రిస్టియన్ రాజ్యంగా మారుతుంది.అంటే ఇలాంటి ఉదంతాలు ఇంకా ఇంకా జరుగుతాయి...

0 Comments