గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్..
TGW NEWS/పరకాల: 16 డివిజన్, ధర్మారం గ్రామంవరంగల్ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ దుపాకి సంతోష్ గారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరమర్శించిన ఇనగాల..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ ధర్మారం గ్రామం 16వ డివిజన్ కోఆర్డినేటర్ మరియు జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ ధూపాకి సంతోష్ గారి తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీ.శే.దుపాకి బిక్షపతి (డానియెల్)గారు ఇటీవల అకాల మరణం పొందరూ కాగా ఈరోజు *టీపీసీసీ సభ్యులు,పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గౌరవ శ్రీ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి* గారు దుపాకి సంతోష్ గారి కుటుంబ సభ్యులను పరమర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు...అనంతరం వారికీ మనోధైర్యం నింపారు వారి కుటుంబానికి ఎల్లవేళలా తోడు ఉంటా అని తెలిపారు...*ఇనగాల చారిటబుల్ ట్రస్ట్* ద్వారా తగిన ఆర్ధిక సహాయం అందిచారు...ఈ కార్యక్రమంలో వారి వెంట 15వ డివిజన్ అధ్యక్షులు ఎల్లగొండ ప్రవీణ్ కుమార్,16 వ డివిజన్ ధర్మారం గ్రామ కమిటీ అధ్యక్షులు జన్ను రాజు,పరకాల intuc కార్మిక విభాగం అధ్యక్షులు దాసారపు సారన్నా,గరీబ్ నగర్ గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గొర్రె కరుణాకర్

0 Comments