మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఇనగాల 
TGW NEWS/పరకాల: ఆలయ అభివృద్ధి కొరకు,10000 విరాళం అందించిన ఇనగాల గీసుగొండ మండలం మచ్చపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపసర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న *టీపీసీసీ సభ్యులు,పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గౌరవ శ్రీ ఇనగాల వెంకట్రామ్ రెడ్డిఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు...మొదటిగా ఆలయ కమిటీ సభ్యులు ఇనగాల గారికి శాలువాతో ఘనంగా సన్మానించారు.....అనంతరం ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులతో కలిసి ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారు గారు పాల్గొన్నారు....ఆలయ అభివృద్ధి కొరకు 10,000 రూపాయల చెక్ ఆలయ కమిటీ సభ్యులు అందించారు...ఈ కార్యక్రమంలో మచ్చాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపసర్పంచ్ మరియు గీసుగొండ మండల ప్రధానకార్యదర్శి అప్పని కరుణాకర్, వార్డు మెంబరు కత్తి రాజేంద్రప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రవికుమార్, సీనియర్ నాయకులు గడ్డం నరసింహం,రాజు,సునీల్,గణేష్, మహేష్,ధన్ రాజు,క్రాంతి,అనిల్

0 Comments