మెదక్ జిల్లాలో సీఎం కెసిఆర్ బహిరంగ సభ...

మెదక్ జిల్లాలో సీఎం కెసిఆర్ బహిరంగ సభ...TGW NEWS/మెదక్: నేడు మెదక్ జిల్లాలో సీఎం పర్యటన మెదక్ జిల్లాలో నిర్మించిన కలెక్టర్ కార్యాలయం మరియు ఎస్పీ కార్యాలయాన్ని మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు అనంతరం భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ రామంపేట రెవెన్యూ డివిజన్లో రేపు లేదా ఎల్లుండి జీవో జారీ చేస్తామని వెల్లడించారు రామంపేట మండలంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ మరియు నర్సాపూర్ నియోజకవర్గంలో కౌడిపల్లి మండలం లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్లు నిధులు మంజూరు చేశారు మిగతా మూడు మున్సిపాలిటీలు రామంపేట నర్సాపూర్ తూప్రాన్ వాటికి 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంతి కుమారి మరియు తన్నీరు హరీష్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ మెదక్ ఎమ్మెల్సీv సిరి సుభాష్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మెదక్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు ప్రజలు కార్యకర్తలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేశారుమెదక్ మూడవసారి ఎమ్మెల్యే టికెట్ పద్మాదేవేందర్ రెడ్డికి కేటాయించడం జరిగింది 2018 లో కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది మరి మూడవసారి కూడా టికెట్ తగ్గించడంతో సీఎం కేసీఆర్ గారికి పద్మ దేవేందర్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు

Post a Comment

0 Comments