విజయవంతమైనా చంద్రాయన్ త్రి ప్రయాణం భారతదేశం మొత్తం భారత్ వైపు

 విజయవంతమైనా చంద్రాయన్ త్రి ప్రయాణం భారతదేశం మొత్తం గర్వించద్దగా విషయం 

TGW NEWS/తెలంగాణ: స్కూళ్లపై కీలక ప్రకటనచంద్రయాన్-3 ల్యాండింగ్ పురస్కరించుకుని రేపు స్కూళ్లను సా.6.30 వరకు నడపాలన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. స్కూళ్ల టైమింగ్స్ పొడిగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. విద్యార్థులు ఇళ్లలోనే లైవ్ చూడాలని కోరింది. ఎవరైనా చూడకపోతే ఎల్లుండి స్కూళ్లలో చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను (DEO)లను ఆదేశించింది. రెసిడెన్షియల్ స్కూళ్లలో రేపే విద్యార్థులు చూసే విధంగా ఏర్పాట్లు చేయాలంది

బిగ్ బ్రేకింగ్

చంద్రయాన్-3 ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి షెడ్యూల్ ప్రకారం 2023 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు ఎల్‌విఎమ్3-ఎమ్4 రాకెట్లో అంతరిక్షం లోకి పంపించారు. చంద్రుడిపైకి వెళ్లే పథంలో అంతరిక్ష నౌకను అనుకున్న కక్ష్యలో చేర్చారు. భూమి, చంద్రుని మధ్య దూరం దాదాపు 3,84,400 కిలోమీటర్లు....ఆగస్టు 23, సాయంత్రం 5.27 గంటలకు, చంద్రయాన్-3 మూన్ ల్యాండింగ్ ప్రక్రియ ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్ మరియు డిడి నేషనల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది...



Post a Comment

0 Comments