పాపన్నపేట మండల కో ఆప్షన్ సభ్యుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినారు

పాపన్నపేట మండల కో ఆప్షన్ సభ్యుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినారు


TGW NEWS/మెదక్: కేంద్రమైన పాపన్నపేటలో పాపన్నపేట మండల కో ఆప్షన్ సభ్యుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినారు పాపన్నపేట గ్రామానికి చెందిన వివిధ యువకులు భారీ సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తి గౌడ్ డాక్టర్ రాజు ఏడుపాయల దేవస్థానం డైరెక్టర్ ఉప్పరి వెంకటేశం మహేందర్ గౌడ్ చిన్న గౌడ్ యువజన నాయకులు మరియు మైనార్టీ యువకులు బాబా షాకేర్ సోను ఫెరోస్ బాబా తబ్రేజ్ పాల్గొన్నారు

Post a Comment

0 Comments