శంకరపట్నంలో వీరనారి చాకలి ఐలమ్మకు ఘనమైన నివాళులు...
TGW NEWS/తెలంగాణ: సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని.. పురస్కరించుకొని నేడు శంకరపట్నం మండల కేంద్రంలో బస్టాండు వద్ద గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా. శంకరపట్నం మండల జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థ వ్యతిరేకంగా పోరాడి దున్నేవారికి భూమి అనే నిధానాన్ని వినిపించి తెలంగాణ పౌరుషాన్ని చాటి చెప్పిన వీర మహిళ ఐలమ్మ అని, ఆమే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో.బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల మండల అధ్యక్షులు గంట మహిపాల్ గోపగోని బసవయ్య, ఎనుగుల అనీల్, ఎంపిడీఓ ఖాజాబషీరోద్దీన్, సింగిల్ విండో చైర్మన్లు పొద్దుటూరి సంజీవరెడ్డి, కేతిరి మధుకర్ రెడ్డి, సర్పంచులు రమణారెడ్డి, బద్రయ్య, ఉప సర్పంచ్ గజ్జెల్లి హనుమంతు, నాయకులు ఉమ్మెత్తల సతీష్ రెడ్డి, చౌడమల్ల వీరస్వామి, మోత్కూరి సమ్మయ్య, గుర్రం రామస్వామి, బొజ్జ కోటిలింగం, మోరె శ్రీనివాస్, నెలవేణి మహేష్, చెర్ల శ్రీనివాస్, కొత్తపెళ్లి రవి ఉప్పుగళ్ల మల్లారెడ్డి, గాజుల శ్రీనివాస్, వెల్మరెడ్డి రాజిరెడ్డి, పిట్టల సమ్మయ్య, బొజ్జ రవి, అంతడ్పుల సతీష్, బొంగోని అభిలాష్*, లతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజా, కూల, స్వచ్ఛంద, పాత్రికేయ సంఘాల నాయకులు, మాజి ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, *రజక సంఘం నియోజకవర్గ కన్వినర్ నాంపెల్లి శంకరయ్య, మండల అధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి, ప్రధాన కార్యదర్శి కల్లెపెల్లి క్రాంతికుమార్, కోశాధికారి రాసమల్ల శ్రీనివాస్, ఉపాద్యక్షులు కల్లెపెల్లి కిరణ్, బోనగిరి ఐలయ్య, గౌరవ అధ్యక్షులు దండు కొమురయ్య, కల్లెపెల్లి కనకయ్య, కల్లెపెల్లి రాజయ్య, ముఖ్య సలహాదారులు దండు సమ్మయ్య, నాంపెల్లి వెంకటేష్, ప్రచార కార్యదర్శులు నేరెల్ల సంతోష్, రాసమల్ల అనీల్, సహాయ కార్యదర్శులు తాడిచెర్ల శ్రీనివాస్, చిర్ర సంపత్, సభ్యులు దండు సాయిలు, నాంపల్లి తిరుపతి, మెడిచెల్మల శ్రీనివాస్* వివిధ గ్రామాల రజక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు

0 Comments