ఎట్టకేలకే ఏడుపాయల దేవస్థానం ఈవో సారా శ్రీనివాస్ బదిలీ

ఎట్టకేలకే ఏడుపాయల దేవస్థానం ఈవో సారా శ్రీనివాస్ బదిలీ...



ఇటీవలే వార్తలు ఎక్కిన మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గ మాత దేవస్థానం ఈవో సారా శ్రీనివాస్ బదిలీ అయ్యారు చాకరిమెట్ల

సహకార ఆంజనేయస్వామి దేవాలయం రెగ్యులర్ ఈవోగా బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ

చేశారు ఆయన స్థానంలో సంగారెడ్డి జిల్లా గణేష్ గడ్డ ఆలయం ఈవోగా ఉన్న మోహన్ రెడ్డిని నియమించారు (FSC)...

Post a Comment

0 Comments