స్కూలు పిల్లలను బయటకు పంపే అర్హత ఏ పాఠశాలకు లేదు ... కేంద్ర ప్రభుత్వం...

స్కూలు పిల్లలను బయటకు పంపే అర్హత ఏ పాఠశాలకు లేదు ... కేంద్ర ప్రభుత్వం...





TGW NEWS/జాతీయం: || ఇక నుండీ స్కూలు పిల్లలను బయటకు పంపే అర్హత ఏ పాఠశాలకు లేదు ... కేంద్ర ప్రభుత్వం |

ఇకనుండి ఏ స్కూలైనా సరే  ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ప్రైవేట్ స్కూలు కావచ్చు, CBSE కావచ్చు.

మిషనరీ స్కూల్ కావచ్చు  - గోరింటాకు పెట్టుకున్నారనో, బొట్టు పెట్టుకున్నారనో, చేతికి తాడు కట్టుకున్నారనో ఏ విద్యార్థినీ బయటకు పంపలేరు. 

ఆర్డర్స్ పాస్ చేసిన భారత కేంద్రప్రభుత్వం....

Post a Comment

0 Comments