పోషణ మాసం లో భాగంగా హెల్త్ చెకప్.. 
TGW NEWS/చిలుకలూరు: చిలుకూరు సెప్టెంబర్ 6 పోషణ్ అభియాన్ లో భాగంగా సెప్టెంబర్ నందు జరిపే పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా నేడు అంగన్వాడి 4 సెంటర్ నందు గర్భిణీలకు బాలింతలకు ప్రత్యేకమైన హెల్త్ చెకప్స్ ను నిర్వహించటం జరిగింది ఇందులో భాగంగా అంగన్వాడి టీచర్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గల ఆయుష్ విభాగం వారు ప్రత్యేకమైనసదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమంలో గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు లకు పోషణ మాసం సందర్భంగా విలువైన ఆరోగ్య అలవాట్లను, మంచి ఆహార నియమాలను, పోషక విలువలు కలిగిన ఆహార సూత్రాలను వివరించడం జరిగింది. ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్ పి సుశీల మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు అంగన్వాడీ కేంద్రం నందు లభించే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తప్పనిపని సరిగా స్వీకరించాలని తెలిపారు అదేవిధంగా అంగన్వాడీ సూపర్వైజర్ సునీత మాట్లాడుతూ పోషణ మాసం ఎం

0 Comments