కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్....
TGW NEWS/మెదక్: రాజకీయ సమీకరణాలు మెదక్ జిల్లాలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షునిగా మెదక్ ఎమ్మెల్యేగా కొనసాగిన మల్కాజ్గిరి టిఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే మైనాంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం పిక్స్ అయినట్టు తెలుస్తోంది
ఏఐసీసీ పీసీసీ నేతలు కేసు వేణుగోపాల్ రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలతో మైనంపల్లి హనుమంతరావు సమావేశమై చర్చించినట్లు తెలుస్తుంది
ఈనెల 17న తుక్కగూడలో జరిగే బహిరంగ సభలో సోనియాగాంధీ సమక్షంలో చేరనున్నట్టు తెలుస్తుంది.
మెదక్ నియోజకవర్గం నుంచి మైనంపల్లి హనుమంతరావు కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నట్టు తెలుస్తుంది
వచ్చే రెండు మూడు రోజుల్లో మెదక్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో తన అనుచరులు. పార్టీ కార్యకర్తలు అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు

0 Comments