హోరాహోరీగా బిజెపికి దరఖాస్తులు

హోరాహోరీగా బిజెపికి దరఖాస్తులు....

TGW NEWS/మెదక్ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లి నందు మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మరియు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్ గారు మెదక్ నియోజకవర్గ శాసనసభ కు పోటీదారుగా భారతీయ జనతా పార్టీ కి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ సుధాకర్ రెడ్డి నిజాంపేట జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్ గారు పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారిమెదక్ టౌన్ అధ్యక్షులు నాయన ప్రసాద్ రామయంపేట పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ నిజాంపేట మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ శంకరంపేట మండల పార్టీ అధ్యక్షులు రాజు మెదక్ మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు రంజిత్, ముదిరాజ్ సంఘం నాయకులుతలారి సంతోష్ ముదిరాజ్ మరియు కార్యకర్త మిత్రులు పాల్గొనడం జరిగింది....

Post a Comment

0 Comments