మొదలైన సీఎం కుర్చీ కొట్లాట...

మొదలైన సీఎం కుర్చీ కొట్లాట...



TGW NEWS/తెలంగాణ: హైదరాబాద్  వాయిదా పడిన ప్రమాణ స్వీకారంసీ నియర్స్ అసంతృప్తి ఎటు కొలిక్కి రాని నిర్ణయం కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ నుండి వెళ్లిపోయిన భట్టి, కోమటిరెడ్డి, దుద్దిల్ల, దామోదర్ రాజనర్సింహ. రేవంత్ నీ ముఖ్యమంత్రిగా మేము అంగీకరించలేము అధిష్టానానికి అల్టిమేటం. ఢిల్లీ వెళ్లిపోయిన డీకే శివ కుమార్  ఏఐసీసీ అబ్జార్వర్లను ఢిల్లీ పిలించుకున్న ఖర్గే.                                                    ఢిల్లీ వెల్లే ఆలోచన లో భట్టి‌‌ ,ఉత్తమ్ ,దామోదర. రేవంత్ రెడ్డి సీఎం ఇచ్చేందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్ నేతలు. శ్రీధర్ బాబు కు స్పీకర్ ఇస్తాను అనడం తో...నేను ఖాళీగా అయినా ఉంటాను కానీ నాకు అవసరం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన దుద్దిళ్ళ  శ్రీధర్ బాబు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే నాకు ఒక్కడికి మాత్రమే ఇవ్వాలి...వేరే ఎవరికి ఇచ్చిన ఒప్పుకొనే ప్రసక్తి లేదు అంటూ భట్టి విక్రమార్కా ఆగ్రహం.సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన  రేవంత్ రెడ్డి. సీతక్క కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేదే లేదంటే తేల్చి చెప్పిన సీనియర్ నేతలు పౌరుష పదజాలంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సీనియర్ నేతలు. రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన కాంగ్రెస్ పరిణామాలు..

Post a Comment

0 Comments