కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్..
తెలంగాణ/ హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది.


0 Comments