ఈనెల 16న సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ బహిరంగ సభ...
TGWNEWS/తెలంగాణ:
సభకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్.
కాంగ్రెస్ నేతలకు మాజీమంత్రి హరీష్‌రావు సవాల్.
రైతులకు ఇచ్చిన హామీలపై నేను చర్చకు సిద్ధం.
కాంగ్రెస్ నుంచి చర్చకు ఎవరు వస్తారు-హరీష్‌రావు.
బీఆర్‌ఎస్ గెలిస్తే రాష్ట్రం కోసం ఢిల్లీలో పోరాడతాం.
బీజేపీ, కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గ్యారంటీగా బుద్ధి చెబుతారు.
-మాజీమంత్రి హరీష్‌రావు...

0 Comments