రేపు: పాలకుర్తికి ఇద్దరు మంత్రులు రాక..

రేపు: పాలకుర్తికి ఇద్దరు మంత్రులు రాక..


TGWNEWS/తెలంగాణ: 

పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో రేపు (సోమవారం) రోజున వరంగల్ పార్లమెంట్ సమీక్ష సమావేశం ఉదయం10 గంటలకు ఎమ్మెల్యే మామిడాల యశస్వి రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యతో పాటు ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి... హౌసింగ్, రెవెన్యూ, సమాచార & ప్రజా సంబంధాల శాఖ మంత్రి  పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి, పర్యావరణ & అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరు కానున్నారు. వీరితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


రాపాక సత్యనారాయణ

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు

Post a Comment

0 Comments