జనసేన ఆఫీసుపై దాడి

జనసేన ఆఫీసుపై దాడి



మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి ఓ వ్యక్తి చొరబడి బీభత్సం సృష్టించాడు. రాడ్డుతో రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన నీలాద్రిగా గుర్తించారు. ఐజీ త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా నిందితుడిని విచారిస్తున్నారు.

Post a Comment

0 Comments