ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా భారీ యుద్ధనౌక...

ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా భారీ యుద్ధనౌక...

ఇరాన్పై దాడికి అగ్రరాజ్యం అమెరికా సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్తో పాటు ఎఫ్-22 ఫైటర్ జెట్లను ఇజ్రాయెల్ తీరానికి పంపింది. ఖతార్, గ్రీస్, సౌదీల్లోని తమ వైమానిక స్థావరాల నుంచి కూడా భారీగా విమానాలను ఇజ్రాయెల్కు తరలిస్తోంది. మరోవైపు ఇరాన్లోని పర్చిన్ సైనిక స్థావరం వద్ద భారీ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. ఇరాన్ దాడుల భయంతో ఇజ్రాయెల్ పార్లమెంట్ వద్ద 'ఐరన్ డోమ్' క్షిపణి రక్షణ వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

Post a Comment

0 Comments