దుబాయ్ ఎయిర్ పోర్ట్ లు బంద్
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్, అల్ మక్త్రూమ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయాల్లో కార్య కలాపాలను నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఎవరూ విమానాశ్రయాలకు రావొద్దని, తమ విమాన సమాచారం కోసం సంబంధిత ఎయిర్లైన్స్ సంస్థలను సంప్రదించాలని సూచించారు. వేల సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది


0 Comments