ఆన్‌లైన్‌లో బెట్టింగ్...యువకుడు ఆత్మహత్య...
TGWNEWS/సంగారెడ్డి :సంగారెడ్డిలో విషాదం.. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ పెట్టి నష్టపోయిన యువకుడు ఆత్మహత్య. టెలీగ్రామ్‌లోని లింక్ ఓపెన్ చేసి బెట్టింగ్ పెట్టిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరవింద్.రూ.12 లక్షలు నష్టపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య


0 Comments