నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి..

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి..

TGWNEWS/భూపాలపల్లి :  రేగొండ మండలం మడ్తపల్లి గ్రామంలో గైని రవీందర్ గౌడ్ శ్రీలత కూమారుని వివాహ విందుకు  బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల  కీర్తి రెడ్డి  హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బూత్ అధ్యక్షులు,  మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments