తొమ్మిదో రోజుకు చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె..
TGWNEWS/ గూడూరు : మండల కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేయాలని తొమ్మిదో రోజుకు సమ్మె చేపట్టారు ఇందులో భాగంగా మండలం లోని కార్యదర్శులందరూ ఎంపీడీవో ఆఫీస్ లో శ్రమదానాన్ని చేస్తూ వారి యొక్క నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, రమేష్, హరీష్, నాగమణి, గీతాంజలి, వివిధ గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు .


0 Comments