చింతలపల్లిలో ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం..
TGWNEWS/పరకాల : పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆదేశాల మేరకు సంగెం మండలం చింతలపల్లిలో ఇటీవల దుబ్బా రఘు గుండెపోటుతో మరణించగా కాంగ్రెస్ నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం నింపారు.అనంతరం ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో చింతలపల్లి గ్రామ సర్పంచ్ ఇండ్ల రవి కుమార్, సంగెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చోల్లేటి మాధవ రెడ్డి,గవిచర్ల ఎంపీటీసీ గూడా సంపత్ రెడ్డి,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేష్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆగాపాటి రాజు,వెంకటాపురం మాజీ సర్పంచ్ విలసాగరం వెంకటేశ్వర్లు,మండల నాయకులు ఎం.డి యాకుబ్ పాషా,తీగల రాజేష్ గౌడ్,చింతలపల్లి గ్రామ ఉపసర్పంచ్ బండి రాధికా,మాజీ పీఏసీఎస్ చైర్మన్ కుదరపు శ్రీనివాస్,ఉపధ్యక్షులు ఎం.డి రబ్బానీ, దాసరి కృష్ణ,సంబరాజు,వేల్పుల ఐలయ్య, బండి యుగేందర్,ఎం.డి సారూర్ పాషా,నరసింహ తదితరులు పాల్గొన్నారు.
0 Comments