నిరుద్యోగ నిరసన సభకు బయలు దేరిన నడికూడ మండలం కాంగ్రెస్ నాయకులు..
TGWNEWS/నడికూడ : హైదరాబాద్ లో నేడు జరగనున్న నిరుద్యోగ నిరసన సభకు పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నడికూడ మండలం యువత, మండల ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు నిరుద్యోగ యువత సభకు బయలుదేరారు.


0 Comments