గ్రామాల అభవృద్ధి కమలంతోనే సాద్యం : జాటోతు హుస్సేన్ నాయక్..

గ్రామాల అభవృద్ధి కమలంతోనే సాద్యం : జాటోతు హుస్సేన్ నాయక్..

TGWNEWS/గూడూరు మండలం బొద్దుగొండ గ్రామం చిల్లగండి తండా,మూడ్ తండాలలో బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ పర్యటించి గ్రామస్తులతో మాట్లాడుతూ  గ్రామాల సంక్షేమం కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని,14,15 ఆర్థిక సంవత్సరం నిధుల కింద గ్రామాలకు నేరుగా నిధులు మంజూరు చేస్తుంది మోదీ ప్రభుత్వమే అని,కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అయుష్మన్ భారత్,ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అనేక రకాల పథకాలు మోడీ ప్రభుత్వం ఇస్తుందని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో ధర్మరాజ్ చంద్రు ఈర్య  దేవుజి సతీష్ రాములు గుర్రం నాగేశ్వర్ రావు రాము సురేష్ కిషన్ మండల అధ్యక్షుడు మోతీలాల్ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంబాబు మాజీ ఎంపీటీసీ శ్రీను వెంకన్న బందాలగడ్డ శ్రీను  తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments