రేపే ఇంటర్మీడియట్ ఫలితాలు : క్లారిటీ ఇచ్చిన బోర్డు :
TGWNEWS/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు ఒకేసారి మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా మార్చ్ 15 నుండి ఏప్రిల్ 5 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి.


0 Comments