జిల్లా వ్యాప్తంగా జూనియర్ కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శుల నిరసన సెగలు..

జిల్లా వ్యాప్తంగా జూనియర్ కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శుల నిరసన సెగలు..


TGWNEWS/మహబూబాద్ : జిల్లాలో సోమవారం అన్ని గ్రామాల జూనియర్, కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో బహిరంగ ర్యాలీ నిర్వహించి రోడ్లపై బతుకమ్మ లాడి నిరసన వ్యక్తం చేశారు. వారి యొక్క ఉద్యోగాలను క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని, నాలుగు సంవత్సరాల సర్వీసును కలపాలని, వెటర్నరీ సెలవులను ఆరు నెలలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో జిపిఎస్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, ట్రెజరర్ ఉమేష్, మండల అధ్యక్షులు సుందర్ శ్రీకాంత్, శరత్, ఉమేష్, శేఖర్, పార్వతి, మౌనిక, రజిత, ఉమారాణి,  అన్ని మండలాల జిపిఎస్, ఓపిఎస్ లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments