గూడూరులో కన్నుల పండుగగా లక్ష్మీనారాయణ స్వామి వారి కల్యాణం..
TGWNEWS/గూడూరు: మండల కేంద్రంలో అతి పురాతన కాలానికి చెందిన శ్రీ శ్రీశ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో వివిధ కార్యక్రమాలతో పాటు స్వామివారి కళ్యాణం ఆలయ స్థానిక ఆలయ పూజారులైన వేదాంతం వరదాచార్యులు, అర్చకులు వేణుగోపాల చారి ఆధ్వర్యంలో వివిధ అర్చకుల సమక్షంలో శాస్త్రోప్తంగా వేదమంత్రాలతో భక్తజన సంద్రంలో కన్నుల పండగ కళ్యాణం కడురమనీయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏపూరి శ్యాంసుందర్ రెడ్డి అధ్యక్షులు నూనానవత్ రమేష్ గూడూరు తాసిల్దార్ అశోక్ కుమార్ ఆలయ కమిటీ సభ్యులు నరేష్ భాస్కర్ నవీన్ మధుసూదన్ భరత్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు


0 Comments